Samkalpamulu

 చదువుకునే పిల్లల చేత చెప్పించాల్సిన సంకల్పాలు 

మమ అనుకుని  గోత్రనామాలు, చెప్పుకొని, 

ఉన్నత విద్య కోసం అయితే, ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం, అని చెప్పుకోవాలి, 

శతృవులు లేకుండా వుండడానికి, సకల శతృ నివారణార్ధం, అని చెప్పుకోవాలి 

మంద బుద్ధి పోవడానికి, మంద బుద్ధి నివారణ ద్వారా, అఖంఢ జ్ఞాన వృధ్యర్ధం, అని చెప్పుకోవాలి, 

చెడు స్నేహాల బారిన పడకుండా నీచ జన సాంగత్య నివారణ ద్వారా, సజ్జన మైత్రీ ప్రాప్త్యర్థం, అని చెప్పుకోవాలి

ఉన్నత విద్యాభివృద్ధ్యర్ధం, సకల విఘ్న నివారణార్ధం,  సరస్వతీ దేవి అనుగ్రహ ప్రసాద సిధ్యర్ధం, ఆరాధనం కరిష్యే, అని పూజ పూర్తి చేయాలి, 




మమ జన్మ నక్షత్ర రీత్యా  మంద బుద్ధి నివారణ ద్వారా, సూక్ష్మ గ్రహణ శక్తి ఆవిర్భావార్ధం, తద్వారా, ఉత్తీర్ణతా సిధ్యర్ధం,

ఉన్నత స్థాన ప్రవేశార్హతా సిధ్యర్ధం, ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం, నీచ జన సాంగత్య నివారణ ద్వారా, సజ్జన మైత్రీ ప్రాప్త్యర్థం, మానసిక భయ ఆందోళన దుఃఖ భీతి క్రోధ నివారణ ద్వారా మానసిక, శారీరక స్వస్థతా ప్రాప్త్యర్థం


No comments:

Post a Comment