ఉన్నత విద్యా ప్రవేశ అర్హతా సిధ్యర్ధం ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం. నీచజన సాంగత్య నివారణ ద్వారా సత్ జన మైత్రి ప్రాప్త్యర్ధం మనసి భయ ,ఆందోళనా, దుఃఖ, భీతి, క్రోధ, నివారణ ద్వారా మానసిక, శారీరక, స్వస్థతా ప్రాప్త్యర్థం , విద్యా ప్రతిబంధక దోష నివారణ ద్వారా విద్యాభివృద్యర్థం, మనో, బుద్ధి, స్థిరత్వ సిధ్యర్థం, స్వస్థాన , స్వగృహ నివాస యోగ్యతా సిధ్యర్థం, సూక్ష్మ గ్రహణ శక్తిద్వారా, సకల పరీక్షా ఉత్తీర్ణతా సిధ్యర్థం
దాంపత్య అన్యోన్యతా ప్రాప్త్యర్థం, రజోదోష నివృత్తి ద్వారా , సర్పదోష నివృత్యర్థం , శ్రీఘ్ర సంతాన ప్రాప్త్యర్థం , వంశ వృద్ధ్యర్థం,
గణపతి పూజ కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజ చేయాలి మంచి ఫలితాలు వస్తాయి, బాగుంటుంది,
No comments:
Post a Comment